తిత్లీ తుపాను: ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయచర్యలు

తిత్లీ ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని చాలా మండలాల్లో 30 సెం.మీ పైగా కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. సహాయ బృందాలు పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి.

తుపాను అనంతరం సహాయచర్యలు

ఫొటో సోర్స్, APDisasterManagementAuthority

ఫొటో క్యాప్షన్, భీకర తుపాను తిత్లీ శ్రీకాకుళం జిల్లాలోని పల్లిసారథి సమీపంలో తీరం దాటినప్పటికీ అది సృష్టించిన విలయం నుంచి మాత్రం బాధితులు ఇంకా కోలేదు. తుపాను ధాటికి కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడంతో సహాయ బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నాయి.
తుపాను అనంతరం సహాయచర్యలు

ఫొటో సోర్స్, APDisasterManagementAuthority

ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లాలో నీట మునిగిన ప్రాంతాలవారిని బోట్లలో తరలిస్తున్న దృశ్యం
తుపాను అనంతరం సహాయచర్యలు

ఫొటో సోర్స్, APDisasterManagementAuthority

ఫొటో క్యాప్షన్, నలువైపుల నుంచి చుట్టుముట్టిన నీటి నుంచి తొలుత చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్న ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
తుపాను అనంతరం సహాయచర్యలు

ఫొటో సోర్స్, APDisasterManagementAuthority

ఫొటో క్యాప్షన్, తుపాను అనంతరం సహాయచర్యలు