హైదరాబాద్‌లో అందరూ చూస్తుండగానే హత్య

హైదరాబాద్‌లో అందరూ చూస్తుండగానే, పోలీసు వాహనానికి కొన్ని గజాల దూరంలోనే బుధవారంనాడు ఓ హత్య జరిగింది. అత్తాపూర్‌లోని పిల్లర్ నంబర్ 139 దగ్గర రమేష్ అనే వ్యక్తిని దుండగులు వేటాడి మరీ గొడ్డలితో నరికి చంపారు.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)