కేరళ వరదలు: అస్తవ్యస్తమైన జనజీవితాన్ని ప్రతిబింబించే 10 ఫోటోలు, పది వివరాలు

బుధవారం ఒక్కరోజే వరదల ధాటికి 25 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వరద నీట మునిగిని ఓ గ్రామం
ఫొటో క్యాప్షన్, కేరళ వరదల్లో కనీసం 73 మంది మరణించారు.
నిర్వాసితులు
ఫొటో క్యాప్షన్, 85 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరద ఉధృతికి దెబ్బతిన్న ఇల్లు
ఫొటో క్యాప్షన్, చాలా మంది కొండ చరియలు విరిగిపడటంతో, ఇంటి కప్పులు కూలిపోవడంతో చనిపోయి ఉంటారని కేరళ ప్రభుత్వం తెలిపింది.
నిర్వాసితుల కోసం భోజనం వండుతున్న సహాయక సిబ్బంది
ఫొటో క్యాప్షన్, సహాయక చర్యలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అదనపు బలగాలను పంపింది.
ప్రజలను తరలిస్తున్న సహాయక బృందాలు

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, భారత వాతావరణ శాఖ కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
వరద ఉధృతికి దెబ్బతిన్న ఇల్లు
ఫొటో క్యాప్షన్, బుధవారం ఒక్కరోజే 25 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు
ఫొటో క్యాప్షన్, రాష్ట్రంలో ఉన్న మొత్తం 14 జిల్లాల్లోనూ పాఠశాలలు మూత పడ్డాయి.
నీట మునిగిన ఓ ప్రాంతం

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు పర్యటకుల రాకను నిషేధించాయి.
ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద నీరు
ఫొటో క్యాప్షన్, కోచిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26 దాకా మూసేశారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద నీరు
ఫొటో క్యాప్షన్, కేరళ రాష్ట్రంలో 41 నదులు ప్రవహించి, అరేబియా సముద్రంలో కలుస్తాయి.