జకార్తా మునిగిపోనుందా?
ఇండోనేసియా రాజధాని జకార్తా కొత్త సవాలును ఎదుర్కోంటోంది. భూగర్భ జలాలను విచక్షణా రహితంగా తోడేస్తుండటంతో ఆ నగరం క్రమంగా కుంగిపోతోంది.
దీంతో సముద్ర జలాలు జనావాసాల్లోకి చొచ్చుకుని వస్తున్నాయి.
మరో పది ఏళ్లలో 20 లక్షల మంది ప్రజల మనుగడ ప్రమాదంలో పడనున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
మరిన్ని వివరాలు ఈ వీడియోలో..
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)