తమిళనాడు: బతకాలంటే.. ప్రతి రోజూ ప్రాణాలు పణంగా పెట్టాలి
తమిళనాడులోని వందలాది మహిళలకు సముద్రమే జీవితం. వాళ్లు బతకాలంటే నిత్యం సముద్ర గర్భంలో సాహసం చేయాల్సిందే. నెలకు ఓ రూ.10వేల సంపాదన కోసం వీరు ప్రాణాల్నే పణంగా పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)