You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లబ్ డబ్బు : కొత్త ఆర్థిక సంవత్సరంలో పది కీలక మార్పులు!
ప్రేక్షకులందరికీ నూతన ఆర్థిక సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త రకం విషెస్ ఏంటనుకుంటున్నారా...మరి ఏప్రిల్ ఒకటి నుంచి మొదలయిన కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త కొత్త మార్పులు అమలులోకి రాబోతున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో ప్రవేశ పెట్టిన ఈ మార్పులు మన జేబులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)