ప్రసవ సమయంలో తారుమారైన పిల్లలు.. కొత్త మలుపు తిరిగిన రెండు కుటుంబాల కథ

వీడియో క్యాప్షన్, మానవ తప్పిదం వలన, ఆసుపత్రిలో ప్రసవం అవగానే, ఇద్దరు తల్లుల బిడ్డలు తారుమారైపోయారు.

మానవ తప్పిదం వలన, ఆసుపత్రిలో ప్రసవం అవగానే, ఇద్దరు తల్లుల బిడ్డలు తారుమారైపోయారు.

ఆ విషయం వాళ్ళకు చాలా కాలం తర్వాత తెలిసింది. వెంటనే వారిని తిరిగి మార్చుకోవాలనుకున్నారు కానీ ఆ చిన్నారులు మాత్రం పెంచిన తల్లిదండ్రుల వద్దనే ఉంటామని ఏడుస్తున్నారు. తారుమారైన ఆ బిడ్డల కథలో చివరకు ఏం జరిగింది ? బిబిసి ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)