ఫొటోల్లో తమిళనాడు జల్లికట్టు

తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా 2018 జనవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ జల్లికట్టు పందేలు నిర్వహించారు. ఆ క్రీడ ఫొటోలివీ.

తమిళనాడులో జల్లికట్టు
ఫొటో క్యాప్షన్, సంప్రదాయ జల్లికట్టు కార్యక్రమాలు నిర్వహించే ముఖ్యమైన ప్రాంతాలు అళంగనళ్లూర్, అవనియాపురం, పాలమేడు గ్రామాలు
అళంగనళ్లూర్‌లో జల్లికట్టును ప్రారంభిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పనీర్‌సెల్వం
ఫొటో క్యాప్షన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పనీర్‌సెల్వంలు అళంగనళ్లూర్‌లో జల్లికట్టును ప్రారంభించారు
తమిళనాడులో జల్లికట్టు
ఫొటో క్యాప్షన్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి
తమిళనాడులో జల్లికట్టు
ఫొటో క్యాప్షన్, అళంగనళ్లూర్‌లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జల్లికట్టు నిర్వహించారు.
తమిళనాడులో జల్లికట్టు
ఫొటో క్యాప్షన్, అళంగనళ్లూర్‌లో జరిగిన జల్లికట్టులో 571 ఎడ్లు, 697 మంది క్రీడాకారులు పాల్గొన్నారు
తమిళనాడులో జల్లికట్టు
ఫొటో క్యాప్షన్, అవనియాపురం జల్లికట్టులో 430 ఎడ్లు, 479 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
తమిళనాడులో జల్లికట్టు
ఫొటో క్యాప్షన్, పలమేడు జల్లికట్టులో 446 ఎడ్లు, 700 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు.
తమిళనాడులో జల్లికట్టు
ఫొటో క్యాప్షన్, ఈ జల్లికట్టు క్రీడలో కొందరు యువకులు గాయపడ్డారు