ఇచట వృద్ధులకు సంబంధాలు చూడబడును
అరవై ఏళ్ల వయసులో పెళ్లా? కొందరికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. మరికొందరు ఇటువంటి తరహా వివాహాలను ఒకటి అరా చూసి ఉండొచ్చు.
ఏది ఏమైనప్పటికీ పెళ్లి అనేది ఒక వయసు ముచ్చటే కాదు. తోడు ఎవరికైనా అవసరమే. ఒంటరితనాన్ని భరించలేని వృద్ధులు, తమ జీవిత చరమాంకంలోనూ తోడును కోరుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధోరణి క్రమంగా పెరుగుతోంది. ఈ తీరుపై బీబీసీ ప్రతినిధి సంగీతం ప్రభాకర్ అందిస్తున్నకథనం..
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)