అంబేడ్కర్: భారత సామాజిక వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనువైనది కాదు

వీడియో క్యాప్షన్, భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు: బీఆర్ అంబేడ్కర్

భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదని బీబీసీకి 1953లో ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో అంబేడ్కర్ చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)