పెద్ద నోట్ల రద్దుకి ఏడాది
యోగితా లిమాయె, బీబీసీ ప్రతినిధి
సరిగ్గా ఏడాది కిందట మోదీ ప్రభుత్వం రూ.500 రూ.1000 నోట్లను రద్దు చేసింది. దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకే ఈ చర్య అని పేర్కొంది. మరి ఈ నోట్ల రద్దు హిట్టా? లేక ఫట్టా?
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)