‘జుగాడ్’ విధానంలో ఉద్ధభ్ భరలి వినూత్న ఆవిష్కరణలు
సామాన్యుల సమస్యలు, అవసరాలు తీర్చేందుకు అస్సాం వాసి ఉద్ధభ్ భరలి వినూత్న ఆలోచనలతో, తక్కువ వ్యయంతో పరికరాలను రూపొందిస్తున్నారు. ఆయన ఇప్పటికి 140కి పైగా ఆవిష్కరణలు చేశారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)