చదువు దూరం, బతుకు భారం: ఇది జోగిని పిల్లల జీవితం
దేవుడి పేరుతో, ఆచారం సాకుతో ఆడపిల్లల జీవితాలను సమస్యల పాలు చేస్తున్న జోగిని వ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఫలితంగా ఆ జోగినిల పిల్లలు చదువుకి దూరమై పేదరికానికి దగ్గరవుతున్నారు. వాళ్ల ఇబ్బందులనూ, దుర్భరమైన జీవితాలనూ కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు ‘బీబీసీ న్యూస్ తెలుగు’ ప్రతినిధి విజయభాస్కర్.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)