భారత్‌లో బీబీసీ విస్తరణపై టోనీ హాల్ ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, భారత్‌లో బీబీసీ విస్తరణపై టోనీ హాల్ ఏమంటున్నారు?

బీబీసీ కొత్తగా నాలుగు భారతీయ భాషలు తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీల్లో వార్తాప్రసారాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ ఢిల్లీలోని బీబీసీ కార్యాలయానికి వచ్చారు. ఇండియా ప్రతినిధితో మాట్లాడారు. భారత్ గొంతును ప్రపంచానికి వినిపించే వారధిగా బీబీసీ నిలుస్తుండటం తనకెంతో సంతోషాన్నిస్తుందన్నారు. ఇంకా ఆయనేమన్నారో ఈ వీడియోలో చూడండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)