ట్రాఫిక్‌ని తప్పించుకోవడానికి రోజూ ఈదుకుంటూ ఆఫీసుకి

వీడియో క్యాప్షన్, ట్రాఫిక్ సమస్యని తప్పించుకోవడానికి ఆఫీసుకి ఈదుకుంటూ వెళ్తున్నారు.

జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తప్పించుకోవడానికి బెంజిమెన్ డేవిడ్ అనే వ్యక్తి రోజూ ఇసార్ నదిలో ఈదుకుంటూ ఆఫీసుకి వెళ్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)