పడవలో ప్రపంచ యాత్రకు బయల్దేరిన తెలుగు యువతులు

వీడియో క్యాప్షన్, వీరు పడవలో ప్రపంచ యాత్రకు బయల్దేరే ముందు ఇలా సన్నద్ధమయ్యారు.

నావికాదళానికి చెందిన ఆరుగురు మహిళలు సెప్టెంబరులో పడవలో ప్రపంచ యాత్రకు బయల్దేరే ముందు చాలా కసరత్తు చేశారు. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూడండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)