ఈ బిడ్డకి శానిటరీ ప్యాడ్లే తలగడగా మారాయి
ఓ రోహింగ్యా గర్బిణీ శరణార్థుల శిబిరంలోనే దుర్భర పరిస్థితుల మధ్య ప్రసవించింది. పుట్టిన శిశువుకి అమ్మ శానిటరీ ప్యాడ్లే తలగడగా మారాయి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)