సరదాగా.. జైలుకు వెళ్లొద్దామా!
అసలు జైలు ఎలా ఉంటుంది..? అక్కడ ఏం తిండి పెడతారు..? ఖైదీలతో ఎలాంటి పనులు చేయిస్తారు..?
తెలుసుకోవాలనుందా..?
అయితే తెలంగాణలోని సంగారెడ్డి జైలుకు వెళ్లాల్సిందే. జైలుకు వెళ్లే ఓపిక లేదా? అప్పుడు ఈ వీడియో చూడండి.
జైలు నుంచి బీబీసీ తెలుగు రిపోర్టర్ దీప్తి అందిస్తున్న రిపోర్ట్.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)