కోనసీమ: కొబ్బరి చెట్టు ఎక్కడాన్ని ఈజీ చేసిన పరికరం, ఎలా పనిచేస్తుందంటే....

వీడియో క్యాప్షన్, ఈ పరికరం ఉంటే కొబ్బరి చెట్లు ఎక్కడం చాలా ఈజీ
కోనసీమ: కొబ్బరి చెట్టు ఎక్కడాన్ని ఈజీ చేసిన పరికరం, ఎలా పనిచేస్తుందంటే....

కోనసీమలో కొబ్బరి దింపులో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపింది ఈ పరికరం.

గతంలో కొబ్బరి చెట్లు ఎక్కేటప్పుడు తరచూ ప్రమాదాలు జరుగుతుండేవని, కానీ ఈ పరికరంతో ప్రమాదాలు తగ్గడంతో పాటు తమ పని చాలా సులువైపోయిందని కార్మికులు అంటున్నారు.

కొబ్బరితోట

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)