కుల గణన: ఇప్పుడేం జరుగుతుంది? రిజర్వేషన్లు పెరుగుతాయా?
కుల గణన: ఇప్పుడేం జరుగుతుంది? రిజర్వేషన్లు పెరుగుతాయా?
కేంద్రం కులగణన అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చింది? కులగణనతో రిజర్వేషన్లలో రాబోయే మార్పులేంటి? దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ ఏంటి? పార్టీల అభ్యంతరాలేంటి?
ఈ అంశాలపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









