ప్రసూతి సెలవులు ఎప్పుడు తీసుకోవచ్చు... ఉద్యోగం చేసే మహిళల హక్కులేంటి?

వీడియో క్యాప్షన్, ప్రసూతి సెలవులు ఎప్పుడు తీసుకోవచ్చు?

ప్రసూతి సెలవులు ఎలా తీసుకోవచ్చు? చట్టం వీటి గురించి ఏం చెబుతోంది?

గర్భం ధరించిన మహిళ ప్రసూతి సెలవుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మహిళా ఉద్యోగిగా ఆమె హక్కులేంటి?

మహిళలకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై బీబీసీ తెలుగు ప్రతి వారాంతం అందిస్తున్న ప్రత్యేక వీడియో కథనాలలో ఇది ఐదోది.