గర్భ నిరోధక పద్ధతులు పాటించినా గర్భం వస్తుందా?

గర్భధారణ, గర్భనిరోధక పద్దతుల వినియోగంపై సామాన్యుల్లో అవగాహనతో పాటు, అదే స్థాయిలో అపోహలు ఉన్నాయి. సాధారణంగా అండం, వీర్యం కలసినప్పుడు ఫలదీకరణ చెంది మహిళలు గర్భం ధరిస్తారు.

ఈ ఫలదీకరణం తర్వాత పిండం గర్భాశయంలో కాకుండా, ఫెలోఫియన్ ట్యూబ్‌లోగానీ, గర్భాశయానికి బయట వేరే చోటగానీ పెరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అలాంటి గర్భం ఎక్కువ రోజులు నిలవదు. తగిన సమయంలో దానిని గుర్తించకపోతే, అది ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్ శైలజా చందు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)