భారత్-చైనా ఘర్షణలు... టిబెట్ శరణార్థి కష్టాలు
"నేను 1992లో టిబెట్ నుండి వచ్చాను. గత 28 ఏళ్లుగా భారత్‌లోనే ఉంటున్నాను. టిబెట్‌లో ఉన్న మాకుటుంబసభ్యులతో వియ్‌చాట్ యాప్ వీడియోకాల్ ద్వారా మాట్లాడేవాడ్ని. ఎందుకంటే, ఈ యాప్ వాడటానికి సులువుగా ఉంటుంది. టిబెట్‌లో VPN వాడినవారికి కఠిన శిక్షలుంటాయి" అంటున్నారు టిబెట్ శరణార్థి నీమా వాంగ్డూ.
లద్దాఖ్‌లో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత భారత్‌లో అనేక చైనా యాప్‌ల వినియోగం నిషేధించారు. దీంతో భారత్‌లో నివసిస్తున్న టిబెటన్లు తమ కుటుంబసభ్యులతో మాట్లాడటం కష్టంగా మారింది. వీరంతా గతంలో తమవారితో మాట్లాడడానికి, డబ్బులు పంపించడానికే కాకుండా వ్యాపార లావాదేవీల కోసం కూడా ఈ యాప్స్ ఉపయోగించేవారు. నీమా లాంటి మరికొందరి మనోగతం ఏమిటో ఇక్కడ చూడండి.
ఇవి కూడా చదవండి:
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)