ఒకే వేదికపై 30 వేల మంది బతుకమ్మలు

మంగళవారం హైదరాబాద్‌ రికార్డు స్థాయిలో బతుక్మ ఈవెంట్ జరిగింది. ఈ వేడుక ద‌ృశ్యాలు మీ కోసం.

భారీ బతుమ్మ మధ్యలో ఉండగా వేల మంది మహిళల సందడి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో వేల మంది తెలంగాణ మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. దాదాపు 30 వేల మంది మహిళలు పిల్లా పాపలతో ఈ సంబరంలో ఆడిపాడారని నిర్వాహకులు చెబుతున్నారు.
కోలాటమాడుతున్న మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు కోలాటం, ఇతర జానపద న‌ృత్యాలు చేశారు.
ఎల్బీ స్టేడియంలో మహిళల సందోహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రికార్డు స్థాయి బతుమ్మ వేడుక
ఎల్బీ స్టేడియంలో గిరిజనుల ఆటా.. పాటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాంసృతిక కార్యక్రమాలు
ఎల్బీ స్టేడియంలో బతుకమ్మతో సెల్ఫీ తీసుకుంటున్న మహిళలు
ఫొటో క్యాప్షన్, రికార్డు స్థాయిలో బతుకమ్మ ఈవెంట్